Read Time:1 Minute, 1 Second BUSINESS ఈ సరికొత్త టీవీ ధర రూ.2లక్షలు March 3, 2021March 3, 2021 Share ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ LG సరికొత్త టీవీని ఆవిష్కరించింది. ఓఎల్ఈడీ 48 CX పేరిట భారత మార్కెట్లోకి విడుదల చేసిన ఈ టీవీ ధరను రూ.1,99,999గా నిర్ణయించింది. గేమింగ్ ప్రియులు అద్భుతమైన సినిమా...