ఆదివారం టీవీలలో ప్రసారమయ్యే సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది. అందులోనూ సాయంత్రం ప్రైమ్‌టైంలో వేసే సినిమాలకు మంచి టీఆర్పీ వస్తుంది. మాటీవీ, జెమినీ టీవీ రెగ్యులర్‌గా ఆదివారం సాయంత్రం 6 గంటలకు కొత్త లేదా...
థియేటర్లలో ఒక సినిమా 100 రోజులు ఆడితే ఎంత గొప్పో.. బుల్లితెరపై ఎక్కువ టీఆర్పీ తెచ్చుకోవడం కూడా అంతే గొప్ప. ఓటీటీలు వచ్చిన తర్వాత తెలుగు సినిమాలకు టీఆర్పీలు తగ్గిపోయాయి. సినిమా విడుదలైన నెలలోపు...
తెలుగులో బిగ్‌బాస్-9 11వ వారం కొనసాగుతోంది. ప్రస్తుతం హౌస్‌లో తనూజ, ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్, డిమాన్ పవన్, రీతూ చౌదరి, భరణి, సుమన్ శెట్టి, సంజన, దివ్య ఉన్నారు. అయితే వీరిలో తనూజ కెప్టెన్‌గా ఉండగా.....
బిగ్‌బాస్-9 తెలుగులో కామనర్స్, సెలబ్రిటీల మధ్య తొలుత వార్ నడిచినా.. ప్రస్తుతం అందరూ ఫ్రెండ్స్‌గా కలిసిపోయారు. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాత కథ మళ్లీ మొదటికొచ్చింది. ముఖ్యంగా దివ్వెల మాధురి నోటిదురుసుతో అందరినీ...
దేశవ్యాప్తంగా బిగ్ బాస్ రియాలిటీ షోకు ఎంతో క్రేజ్ ఉంది. ఏ భాషలో అయినా బిగ్‌బాస్ సీజన్ ప్రారంభం అవుతుందంటే ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. తాజాగా తెలుగులో 9వ సీజన్ ప్రారంభానికి సిద్ధం అవుతోంది....
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై అఖండ విజయం సాధించింది. ఈ మూవీ లాంగ్ రన్‌లో రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను...
బిగ్‌బాస్ తెలుగు సీజన్-8 విజేతగా సీరియల్ నటుడు నిఖిల్ నిలిచాడు. ఓటింగ్‌లో అగ్రస్థానంలో ఉన్నాడని.. నిఖిల్‌ను నాగార్జున విజేతగా ప్రకటించారు. దీంతో సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఓటింగ్‌లో గౌతంకృష్ణకు 44 శాతం ఓట్లు...
కార్తీక మాసాన్ని హిందువులందరూ అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తూ ఉంటారు. శివ కేశవులకు సైతం అత్యంత ప్రీతిపాత్రమైన మాసంగా కార్తీక మాసం గురించి ఎంతో విశిష్టంగా చెబుతూ ఉంటారు. ఇక హైదరాబాదులో కార్తీకమాసం అనగానే...
ప్రతి పండగకు ఈటీవీలో ఓ ప్రత్యేకమైన షో ఉంటుంది. అలాగే ఈ దసరా పండగకు కూడా ఓ బ్లాస్టింగ్ షోను ఈటీవీ టెలీకాస్ట్ చేయనుంది. దీంతో దసరా సంబరాలు ప్రేక్షకులకు మరింత కనువిందుగా మారనున్నాయి....
బిగ్‌బాస్ 8 తెలుగు సీజన్ క్రమక్రమంగా ఇంట్రస్టింగ్‌గా మారుతోంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా వచ్చిన కంటెస్టెంట్లలో గొడవలు ప్రారంభం అయ్యాయి. టేస్టీ తేజ తుంటరి పని కారణంగా నయని పావని వెక్కి వెక్కి ఏడ్చేసింది....