Read Time:1 Minute, 57 Second TV ఈటీవీ ఖాతాలో రెండు పెద్ద సినిమాలు May 26, 2026May 27, 2026 Share ఒకప్పుడు ఒక సినిమా విడుదలైన 6 నెలల తర్వాతే టీవీలో ప్రసారం అయ్యేది. కానీ కాలం మారింది. ఇప్పుడు విడుదలై రెండు నెలల్లోనే సినిమాలు టీవీలో ప్రసారం అవుతున్నాయి. అయితే ఓటీటీ వచ్చిన తర్వాత...