బిగ్‌బాస్ సీజన్-10.. ‘అగ్నిపరీక్ష’ నుంచే విమర్శలు
తెలుగులో బిగ్‌బాస్ సీజన్ 10 ప్రారంభానికి సిద్ధమైంది. ఇప్పటికే 9 సీజన్లను విజయవంతంగా అందించిన స్టార్ మా ఛానల్ 10వ సీజన్‌ను సెప్టెంబర్ తొలివారం నుంచి ప్రసారం చేయనుంది. అయితే సీజన్ సీజన్‌కు విమర్శలు...
