Breaking News

Read Time:2 Minute, 19 Second

దుమ్మురేపుతున్న ‘పెద్ది’ ట్రైలర్

‘గేమ్ ఛేంజర్’ లాంటి డిజాస్టర్ తర్వాత మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నటించిన మూవీ ‘పెద్ది’. ఉప్పెన ఫేం దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ మూవీ జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో...