Read Time:2 Minute, 12 Second SPORTS 2026లో తొలి సూపర్ ఓవర్.. KKRదే విక్టరీ April 26, 2026April 27, 2026 Share 2026 ఐపీఎల్ సీజన్ అంచనాలకు భిన్నంగా సాగుతోంది. టైటిల్ ఫేవరెట్ ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో వెనుకపడిపోగా.. ఎలాంటి అంచనాలు లేని పంజాబ్ కింగ్స్ ఇప్పటి వరకు ఓటమి అనేది లేకుండా దూసుకుపోతోంది. 7...