Breaking News

Read Time:1 Minute, 55 Second

వరుసగా రెండోసారి ఫైనల్లో ఆర్సీబీ

ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొడుతోంది. 18 ఏళ్లకు ఛాంపియన్‌గా మారిన ఈ జట్టు గత ఏడాది విజయం గాలివాటం కాదని నిరూపిస్తోంది. అద్భుతమైన ఆటతీరుతో వరుసగా రెండో ఏడాది కూడా ఫైనల్ చేరుకుంది....