Breaking News

ఈ వారం టీఆర్పీ రేటింగ్స్

0 0

టెలివిజన్ కార్యక్రమాలకు ప్రాణం టీఆర్పీ రేటింగ్స్. వారం వారం విడుదలయ్యే టీఆర్పీ రేటింగుల వల్ల పలు టీవీల ర్యాంకులు మారిపోతుంటాయి. ఈ వారం (మే 15-మే 21) టీఆర్పీ రేటింగులను ఇప్పుడు చూద్దాం.

ఈ వారం కూడా మాటీవీలో ప్రసారమవుతున్న ‘కార్తీక దీపం’ సీరియల్ టాప్-1లో నిలిచింది. ఈ సీరియల్ క్లైమాక్స్‌కు చేరుకుందని తెలుస్తోంది. దీప ఆస్పత్రిలో ఉండటం, డాక్టర్ బాబుకు నిజం తెలవడంతో ఈ సీరియల్ రేటింగ్ క్రమంగా మళ్లీ పెరుగుతోంది.