ఆ గట్టున సినిమా స్టార్లు.. ఈ గట్టున రియల్ స్టార్లు
ఏపీలో కొన్నిరోజుల్లో ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరగబోతున్నాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సింగిల్‌గా, సింహం తరహాలో బరిలోకి దిగుతుండగా.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అటు బీజేపీ, ఇటు జనసేన పార్టీలతో జతకట్టి ప్రజల్లోకి వెళుతోంది....
