వెంకీ ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్‌లో విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోకు చాలా డిమాండ్ ఉంది. ఎందుకంటే 2001లో నువ్వు నాకు నచ్చావ్, 2004లో మల్లీశ్వరి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాలకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించకపోయినా మాటల...
