పర్సంటేజీ సిస్టంలో నిజాయితీ ఎంత?
టాలీవుడ్లో కొంతకాలంగా రెంటల్ సిస్టమ్, పర్సంటేజీ సిస్టం అంటూ రచ్చ నడుస్తోంది. నిర్మాతలు రెంటల్ సిస్టమ్ కావాలని.. ఎగ్జిబిటర్లు (థియేటర్ ఓనర్లు) పర్సంటేజీ సిస్టమ్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. రెంటల్ విధానంలో తమకు రెవెన్యూ...
