ఇది ప్రజలు గమనించాలి..
ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ మంచిది.. ఇది హామలు ఐతే రాష్ట్రంలో ప్రజలకు భూ సమస్యలు ఉండవు.. రైతులకు మేలు జరుగుతుంది అంటూ గతంలో రామోజీ ఈనాడులో ప్రోగ్రామ్ వచ్చింది..
ఇప్పుడు అదే పచ్చ మీడియా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి తప్పుడు ప్రచారాలు చేస్తుంది..?
ఇక్కడే అర్థమవుతుంది.. ఎలక్షన్స్ సందర్భంగా ప్రజలను భయాందోళన చేయడానికి టీడీపీ, పచ్చ మీడియా ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ అస్త్రంగా వాడుతున్నారు.
