సిడ్నీ టెస్టులో తొలిరోజు ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా రాణించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు ఆరంభంలోనే భారత బౌలర్ సిరాజ్ షాకిచ్చాడు. వార్నర్‌ను 5 పరుగులకే ఔట్ చేశాడు. కానీ తర్వాత వర్షం...
అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికను అమెరికా కాంగ్రెస్ ధృవీకరించింది. క్యాపిటల్ హిల్‌పై ట్రంప్ మద్దతుదారులు దాడి చేసిన కొన్నిగంటల తర్వాత ఎలక్టోరల్ ఓట్లు లెక్కించి బైడెన్‌కు యూఎస్ కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్...
సినిమా థియేటర్లలో 100 శాతం సీట్ల కెపాసిటీకి తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన నిర్ణయాన్ని కేంద్రం అంగీకరించలేదు. తక్షణమే ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని కేంద్రం సూచించింది. కరోనా వైరస్ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వ నిర్ణయం...
కరోనా వైరస్ నేపథ్యంలో అందరూ సొంత వాహనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో కార్లకు డిమాండ్ పెరగడంతో కొన్ని కార్ల కంపెనీలు డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా చేయలేకపోతున్నాయి. అటు కొన్ని కంపెనీలు నిర్వహణను మెరుగుపర్చేందుకు ప్లాంట్లను...
కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది రిపబ్లిడ్ డే వేడుకలు అతిథి లేకుండానే జరగనున్నాయి. ఇలా జరగడం ఇది నాలుగో సారి. తొలుత ఈ ఏడాది వేడుకలకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను భారత...
ఏపీలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై గెరిల్లా వార్ ఫైర్ చేస్తున్నాయంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు జనసేన అధినేత పవన్ కౌంటర్ ఇచ్చారు. ఏపీలో ప్రభుత్వం ఎంత శక్తివంతమో దేశమంతా తెలుసు అని, 151 మంది...
విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటిస్తున్న సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ మూవీలో ప్రిన్స్ మహేష్ ఓ గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. అంతేకాక ఈ సినిమాలో...
రానా హీరోగా ప్రభు సాల్మన్ దర్శకత్వం వహిస్తున్న ‘అరణ్య’ మూవీ ఈ వేసవికి ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ మూవీ మార్చి 26న విడుదల కానుందని చిత్ర...
గురువారం నుంచి సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టుకు టీమిండియా తన తుదిజట్టును ప్రకటించింది. రెండు టెస్టుల్లో వరుసగా విఫలమైన మయాంక్ అగర్వాల్ స్థానంలో స్టార్ ఆటగాడు రోహిత్ శర్మకు చోటిచ్చింది. అటు ఉమేష్...
ఎస్‌యూవీ అభిమానులకు టాటా మోటార్స్ గుడ్‌న్యూస్ చెప్పింది. తన సఫారీ మోడల్‌ను సరికొత్త ఫీచర్లతో మళ్లీ మార్కెట్‌లోకి తెస్తున్నట్లు ప్రకటన చేసింది. అంతేకాదు ఓ కొత్త మోడల్ ఫోటోను షేర్ చేసింది. గ్రావిటాస్ పేరిట...