Breaking News

Read Time:51 Second

ఓ ఇంటి వాడైన టీమిండియా క్రికెటర్

టీమిండియా ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ బుధవారం నాడు ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి వైశాలి విశ్వేశ్వరన్‌ను చెన్నైలో అతడు పెళ్లి చేసుకున్నాడు. ఓ ఫంక్షన్ హాలులో కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో మాత్రమే ఈ పెళ్లి...
Read Time:1 Minute, 3 Second

‘కోయిలమ్మ’ నటుడిపై లైంగిక వేధింపుల కేసు

స్టార్ మాటీవీలో ప్రసారమైన ‘కోయిలమ్మ’ సీరియల్‌లో సమీర్ క్యారెక్టర్‌లో నటించిన నటుడు అమర్ శశాంకపై హైదరాబాద్ రాయదుర్గం పీఎస్‌లో కేసు నమోదైంది. అమర్‌ తనను లైంగికంగా వేధించాడంటూ ఓ యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు...
Read Time:1 Minute, 19 Second

పార్లమెంట్ క్యాంటీన్‌లో పెరిగిన ధరలు

పార్లమెంట్ క్యాంటీన్‌లో ధరల రాయితీకి కేంద్రం స్వస్తి పలికింది. పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కొద్దిరోజుల ముందు క్యాంటీన్‌లో కొత్త ధరలతో కూడిన ఆహారపదార్థాల జాబితాను కేంద్రం విడుదల చేసింది. వెజ్ బఫె ధర రూ.500,...
Read Time:1 Minute, 38 Second

ఇది ‘మెగా’ ఏడాది.. అభిమానులకు పండగే

మెగా ఫ్యామిలీలో దాదాపు 10 మందికి పైగానే హీరోలు ఉన్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, కళ్యాణ్ దేవ్.....
Read Time:3 Minute, 8 Second

స్పెషల్ రివ్యూ: మణిశర్మకు ‘చావో రేవో’

తెలుగు సినిమా పాటలలో మణిశర్మకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. 1992లో రామ్‌గోపాల్ వర్మ ‘రాత్రి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై విక్టరీ వెంకటేష్ ‘ప్రేమించుకుందాం..రా’ సినిమాతో పాపులర్ అయిన అతడు మెలోడి బ్రహ్మగా...
Read Time:1 Minute, 11 Second

సరదా కోసం రోడ్డుపై నగ్నంగా తిరిగిన వ్యక్తి

ఈనెల 24న లండన్‌లో ఓ వ్యక్తి నగ్నంగా బ్రిటీష్ మ్యూజియం చుట్టూ పరుగులు తీశాడు. పోలీసులు సదరు వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నించగా అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై ప్రత్యక్ష సాక్షులు మీడియాతో మాట్లాడారు....
Read Time:1 Minute, 2 Second

వీడియో: ప్రాణం నిలిచింది.. బైక్ ముక్కలైంది

సోషల్ మీడియాలో రెండు రోజులుగా ఓ వీడియో వైరల్‌గా మారింది. సదరు వీడియోలో రైల్వేగేట్ వద్ద ఓ యువకుడి నిర్లక్ష్యానికి బైక్ ముక్కలు ముక్కలైనట్లు కనిపిస్తోంది. బైక్‌పై ట్రాక్ దాటేందుకు సదరు యువకుడు ప్రయత్నించగా...
Read Time:2 Minute, 0 Second

కోహ్లీ, తమన్నాలకు హైకోర్టు నోటీసులు

ఆన్‌లైన్ రమ్మీ ఆటకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, నటి తమన్నాలకు కేరళ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ వెబ్‌సైట్లకు సెలబ్రిటీలు ప్రచారం చేయడాన్ని తప్పుబడుతూ దాఖలైన...
Read Time:1 Minute, 39 Second

ఎల్లుండి నుంచి ఓటీటీలో ‘మాస్టర్’

ఇళయ దళపతి విజయ్ నటించిన ‘మాస్టర్’ సంక్రాంతికి విడుదలై మంచి కలెక్షన్లు రాబడుతోంది. ముఖ్యంగా తెలుగులో 30 శాతానికి పైగా లాభాలు కూడా వచ్చాయని సమాచారం. అయితే విడుదలైన రెండు వారాల్లోనే ఈ మూవీ...
Read Time:1 Minute, 9 Second

మళ్లీ తప్పులో కాలేసిన ఏపీ సర్కారు

పంచాయతీ ఎన్నికలపై ఈరోజు ఏపీ ప్రభుత్వం అన్ని ప్రధాన పత్రికలకు పెద్ద పెద్ద పేపర్ యాడ్‌లను ఇచ్చింది. అయితే ఇందులో కనిపించే గ్రామ పంచాయతీ కార్యాలయంపై తెలంగాణ ప్రభుత్వ లోగో కనిపిస్తోంది. దీంతో సోషల్...