Breaking News

Read Time:1 Minute, 34 Second

అసలు శాసనమండలి ఎందుకు అని ప్రశ్నిస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థి

ఏపీ తరహాలో తెలంగాణలో కూడా శాసనమండలి రద్దు చేయాలని తెలంగాణ యువసేన పార్టీ అధ్యక్షుడు అడప సురేందర్‌ డిమాండ్ చేశారు. ఆయన హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నియోజకవర్గ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగానూ పోటీ చేస్తుండటం గమనార్హం. 29...
Read Time:1 Minute, 21 Second

అశోక్ గజపతి వీడియో: ఇది వైసీపీ పక్కా ప్లాన్.. ఆ మహిళ స్పందన చూడండి

ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ అశోక్ గజపతిరాజు మహిళపై చేయి చేసుకున్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అధికార పార్టీ నాయకులు సైతం ఈ విషయాన్ని...
Read Time:53 Second

తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా దేత్తడి హారిక

బిగ్ బాస్-4 రియాలిటీ షోలో ఫైనలిస్టు, హైదరాబాద్ వాసి దేత్తడి హారిక తెలంగాణ ప్రభుత్వం నుంచి మెరుగైన అవకాశం అందుకుంది. హారికను తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రభుత్వం...
Read Time:1 Minute, 9 Second

వరుడికి కానుకగా ఎడ్లబండి.. దీనికి పెట్రోల్ కారణం కాదు

మామూలుగా కూతురికి పెళ్లి చేసేటప్పుడు పెళ్ళికొడుకుకు ఆయన మామగారు కట్నం కింద బైకు, కారు ఇవ్వటం మనం చూస్తూ ఉంటాం. కానీ కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో మాత్రం అల్లుడికి ఎడ్లబండి, జోడెడ్లను కానుకగా...
Read Time:2 Minute, 21 Second

ఈ గ్రామాల్లో అందరి ఇళ్లకు అమ్మాయిల పేర్లే

ముందుగా మహిళా దినోత్సవం సందర్భంగా మగువలందరికీ శుభాకాంక్షలు. మహిళా సాధికారత గురించి మనం వింటుంటాం. కానీ అవన్నీ ఒట్టి కబుర్లుగానే మిగిలిపోతున్నాయి. ఆచరణలో పెట్టే నేతలు కనిపించడం అరుదు. మహిళా దినోత్సవం అంటూ మహిళలకు...
Read Time:1 Minute, 38 Second

వైరల్ వీడియో: కోతిని అమాంతం మింగేసిన రాకాసి బల్లి

ఒకప్పుడు ఈ భూమి మీద డైనోసార్ అనే రాకాసి బల్లులు చాలా ఎక్కువగా ఉండేవి. భారీ శరీరంతో ఉండే ఆ రాకాసి బల్లులు భూమిపై ఎక్కువగా సంచరిస్తూ ఉండేవని పరిశోధకులు కూడా నిర్ధారించారు. వాటి...
Read Time:57 Second

మార్చి 12 నుంచి ఓటీటీలో ‘నాంది’

అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘నాంది’ ఇటీవల విడుదలై మంచి వసూళ్లు సొంతం చేసుకుంది. చాన్నాళ్ల తర్వాత అల్లరోడి ఖాతాలో ఓ హిట్ పడింది. ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో వచ్చేస్తోంది. మార్చి 12...
Read Time:3 Minute, 7 Second

అసలు ఆ కార్తీక్ గాడికి బుద్ధి, జ్ఞానం ఉన్నాయా?

ఇది నేను అంటున్న మాట కాదు. మాటీవీలో ప్రసారవుతున్న ‘కార్తీక దీపం’ సీరియల్ చూస్తున్న అభిమానులు అంటున్న మాట. జీతెలుగులో వచ్చిన ‘ముద్ద మందారం’ సీరియల్ లాగా ‘కార్తీక దీపం’ కూడా క్రమంగా టీఆర్పీ...
Read Time:1 Minute, 40 Second

WTC ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్

టీమిండియా వరల్డ్ టెస్టు క్రికెట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లోకి సగర్వంగా అడుగుపెట్టింది. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టును డ్రా చేసుకున్నా ఫర్వాలేదనుకున్న పరిస్థితుల్లో భారత్ మాత్రం మ్యాచ్‌ను ఘనవిజయంతో ముగించింది. దీంతో ఈ టెస్టును ఇన్నింగ్స్...
Read Time:4 Minute, 46 Second

‘A1 ఎక్స్‌ప్రెస్’ మూవీ రివ్యూ

SANDEEP KISHAN A1 EXPRESS MOVIE REVIEW రేటింగ్: 2.5/5 తెలుగులో స్సోర్ట్స్ డ్రామాలపై సినిమాలు రావడం చాలా అరుదు. రెండేళ్ల క్రితం క్రికెట్ కథ నేపథ్యంతో వచ్చిన ‘మజిలీ’, ‘జెర్సీ’ సినిమాలు మంచి...