కొత్త కారు కొనాలనుకుంటున్నారా?
కరోనా వైరస్ నేపథ్యంలో అందరూ సొంత వాహనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో కార్లకు డిమాండ్ పెరగడంతో కొన్ని కార్ల కంపెనీలు డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా చేయలేకపోతున్నాయి. అటు కొన్ని కంపెనీలు నిర్వహణను మెరుగుపర్చేందుకు ప్లాంట్లను...
