తెలుగు మీడియాలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకోనుంది. టీవీ 9 నెట్‌వర్క్ సంస్థలో అత్యధిక వాటాలు ఏపీ సీఎం జగన్ చేతికి అందినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ప్రస్తుతం...
బిగ్‌బాస్ హౌస్‌లో యాంకర్ రవి ప్రతి విషయంలో అమాయకపు ఫేస్ పెట్టి మార్కులు కొట్టేయాలని ప్రయత్నిస్తున్నాడు. నామినేషన్స్ సందర్భంగా ప్రియా, లహరి విషయంలో యాంకర్ రవి అతి చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున...
బిగ్‌బాస్ షో మూడో వారాంతానికి చేరింది. ఇప్పటికే హౌస్ నుంచి సరయు, ఉమాదేవి ఎలిమినేట్ కాగా మూడో వారంలో లహరి నిష్క్రమించనుందని తెలుస్తోంది. ఈ వారం మొత్తం ఐదుగురు నామినేషన్‌లో ఉండగా.. వారిలో శ్రీరామచంద్ర,...
బిగ్‌బాస్-5 సీజన్ రెండో వారంలోనే బ్యాగ్ సర్దుకుని బయటకు వచ్చిన ఉమాదేవి సంచలన కామెంట్లు చేసింది. ఈ సీజన్ బిగ్‌బాస్ విన్నర్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడని చెప్పింది. అతడే యాంకర్ రవి అని వెల్లడించింది....
బిగ్‌బాస్-5లో ఇకపై లవ్ ట్రాకులు స్టార్ట్ కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ముదురు బెండకాయలందరూ ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అయిపోతున్నారు. ఎలిమినేషన్ ప్రాసెస్ అంతా బిగ్‌బాస్ నిర్వాహకుల ప్లాన్ ప్రకారమే జరుగుతోందని టాక్ నడుస్తోంది. తొలి వారం...
తెలుగులో గత బిగ్‌బాస్ సీజన్‌ల కంటే ఈ సీజన్ భిన్నంగా సాగుతోంది. తొలి ఎపిసోడ్ నుంచే అరుపులు, కేకలు, కొట్లాటలు, బూతులు, ఏడుపులు, పెడబొబ్బలు.. అబ్బో చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే అవుతుంది మన...
యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమం టీఆర్పీ రేటింగుల్లో దూసుకుపోతోంది. జెమినీ టీవీకి ఈ షో కారణంగా టీఆర్పీ రేటింగ్స్ పెరిగినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ఈ షోకు...
టీవీ రేటింగ్స్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా రెండు షోల గురించే మాట్లాడుకుంటున్నారు. గతంలో అంటే జబర్దస్త్ షో గురించి మాట్లాడుకునేవారు కానీ ప్రస్తుతం రియాల్టీ షోలు ఎవరు మీలో కోటీశ్వరులు, బిగ్‌బాస్ గురించి చర్చించుకుంటున్నారు....
బిగ్‌బాస్-5 సీజన్ ఆది నుంచే హాట్ హాట్‌గా సాగుతోంది. ఎవరో తెలియని ముఖాలు కనిపిస్తున్నా హౌస్‌లో అందరూ ఎమోషనల్‌గా మాట్లాడుతూ ఫేమ్ తెచ్చుకుందామని భావిస్తున్నారు. అందుకే బూతులు కూడా మాట్లాడుతున్నారు. దీంతో తొలి ఎపిసోడ్...
స్టార్ మాలో ప్రసారమయ్యే కార్తీక దీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీఆర్పీ రేటింగుల్లో టాప్‌లో కొనసాగుతున్న ఈ సీరియల్ ఇటీవల తీసికట్టుగా మారింది. కావాలని ఈ సీరియల్‌ను దర్శకుడు సాగదీస్తున్నాడనే...