Breaking News

ఫిబ్రవరి 13న ఓటీటీలో ‘అల్లుడు అదుర్స్’

0 0

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ‘అల్లుడు అదుర్స్’ సినిమా ఈనెల 13 నుంచి ఓటీటీలో స్ట్రీమ్ కానుంది. ‘సన్ నెక్ట్స్’ ఓటీటీ ఈ మూవీని ప్రసారం చేయనుంది. అను ఇమ్మాన్యుయేల్, నభా నటేష్ ఈ మూవీలో హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ మిక్సుడ్ టాక్ తెచ్చుకుంది. ఓ ఐటం పాటలో బిగ్‌బాస్ ఫేం మోనాల్ గజ్జర్ చిందులు వేసింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. కాగా ఇప్పటికే సంక్రాంతికి విడుదలైన సినిమాలలో ‘మాస్టర్’, ‘క్రాక్’ ఓటీటీలలో వచ్చేసిన సంగతి తెలిసిందే.