Breaking News

హైదరాబాద్‌లో సరికొత్త ఫ్యాషన్ ప్రపంచం.. అల్లకాస్..!!

1 0

ఫ్యాషన్ ప్రియులకు అదిరిపోయే శుభవార్త. హైదరాబాద్‌లో కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ అందుబాటులోకి వచ్చింది. సరికొత్త ఫ్యాషన్ ప్రపంచాన్ని పరిచయం చేయడానికి వచ్చేసింది అల్లకాస్. 50 ఏళ్ల అనుభవం రంగరించి వస్త్ర ప్రపంచంలో అధునాతన వ్యూహాలతో, కళ్ళు చెదిరే కలెక్షన్‌లతో మైమరిపించే బ్రాండ్లతో నాలుగు అంతస్తుల భవనంలో అల్లకాస్ కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ ముస్తాబైంది.

సన్ సిటీ సమీపంలో బండ్లగూడ జాగర్ లోని కాళీమాత మందిర్ మెయిన్ రోడ్‌లో శరన్నవరాత్రుల సందర్భంగా ఓజీ సినిమా హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ చేతుల మీదుగా అల్లకాస్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ గొప్ప ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్, రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ టి ప్రకాష్ గౌడ్, బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శరత్ చంద్ర పాల్గొని అల్లకాస్ షాపింగ్ మాల్ బృందానికి శుభాశీస్సులు తెలియజేశారు.

అల్లకాస్ జస్ట్ షాపింగ్ మాల్ మాత్రమే కాదు.. ఫ్యాషన్ లో హైదరాబాద్ రేంజ్‌ను పెంచే ఒక మైలురాయి షాపింగ్ మాల్. ఫ్యాషన్ ని, ట్రెండీ కలెక్షన్స్‌ను ఇష్టపడే వారికి ట్రెడిషన్ ని కోరుకునే వారికి కిడ్స్, మెన్, ఉమెన్ అన్ని రకాల సెక్షన్స్ కి అల్లకాస్ షాపింగ్ మాల్ ఒక ఫ్యాషన్ అడ్డాగా మారబోతుందని అల్లకాస్ షాపింగ్ మాల్ నిర్వాహకులు వెల్లడించారు.

అల్లకాస్.. ఎనీవేర్.. ఎవ్రీ వేర్..