Breaking News

Read Time:1 Minute, 4 Second

ఫన్నీ మీమ్స్.. ఫస్ట్ మ్యాచ్ దేవుడికిచ్చేస్తారు కదా బాస్?

సాధారణంగా ఇటీవల కాలంలో ఏ సిరీస్ తీసుకున్నా టీమిండియా ఫస్ట్ మ్యాచ్ ఓడిపోవడం.. సిరీస్ గెలవడం జరుగుతున్నాయి. ఆస్ట్రేలియాలో టీ20 సిరీస్, టెస్టు సిరీస్, ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్, టీ20 సిరీస్ ఇందుకు సాక్ష్యాలు....
Read Time:1 Minute, 34 Second

లాక్‌డౌన్ హీరోకు అరుదైన గౌరవం

కరోనా లాక్‌డౌన్ సమయంలో నటుడు సోనూసూద్ చేసిన సేవల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వలసకూలీలు, ఆపన్నుల పాలిట ఆపద్బాంధవుడిలా నిలిచిన అతడికి తాజాగా అరుదైన గౌరవం దక్కింది. బడ్జెట్ ధరల విమానయాన...
Read Time:1 Minute, 1 Second

ఈ సరికొత్త టీవీ ధర రూ.2లక్షలు

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ LG సరికొత్త టీవీని ఆవిష్కరించింది. ఓఎల్‌ఈడీ 48 CX పేరిట భారత మార్కెట్‌లోకి విడుదల చేసిన ఈ టీవీ ధరను రూ.1,99,999గా నిర్ణయించింది. గేమింగ్‌ ప్రియులు అద్భుతమైన సినిమా...
Read Time:1 Minute, 15 Second

తెలంగాణ సీఎంవోలో కీలక అధికారిపై వేటు

తెలంగాణ సీఎం కేసీఆర్ కార్యాలయంలో ప్రక్షాళన మొదలైంది. క్రమశిక్షణను ఉల్లంఘించారనే కారణంతో సీఎం పీఆర్వో విజయ్‌ను తొలగిస్తూ సీఎంవో కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రాన్స్ కో జనరల్ మేనేజర్ పదవి నుంచి కూడా...
Read Time:1 Minute, 22 Second

హైదరాబాద్‌లో పెట్రోల్ ధర ఎంతో తెలుసా?

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల రెండు రోజులు విరామం ఇచ్చిన ధరలు మంగళవారం మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్, డీజిల్ సుమారు 38 పైసలు వరకు పెరిగాయి. దేశ...
Read Time:1 Minute, 45 Second

GST పరిధిలోకి నేచురల్ గ్యాస్

పన్నులతో పెరిగిపోయిన ఇంధన ధరల నుంచి సామాన్యులకు ఊరట లభించనుంది. త్వరలోనే నేచురల్ గ్యాస్‌ను GST పరిధిలోకి తీసుకువస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. సహజ వాయువును GST పరిధిలోకి తీసుకువచ్చేందుకు భారత్‌ కట్టుబడి...
Read Time:2 Minute, 35 Second

వాలెంటైన్స్ డే వెనుక ఉన్న చరిత్ర ఏంటి?

ప్రేమలో ప్రతి యువతి, యువకుడికి వాలెంటైన్స్ డే చాలా ప్రత్యేకమైనది. ఈ రోజు సందర్భంగా ప్రేమికులు గులాబీలతో శుభాకాంక్షలు చెప్పుకుంటారు. విలువైన బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. అయితే వీరిలో చాలామందికి వాలెంటైన్స్ డే వెనుక ఉన్న...
Read Time:1 Minute, 5 Second

ఈనెల 26న భారత్ బంద్

జీఎస్టీకి వ్యతిరేకంగా అఖిల భారత వర్తక సమాఖ్య(సీఏఐటీ) ఈనెల 26న భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. జీఎస్టీ వల్ల వర్తకులకు పలు సమస్యలు ఎదురవుతున్నాయని సీఏఐటీ ఆరోపించింది. జీఎస్టీలో లోటుపాట్లపై ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా కేంద్రం,...
Read Time:1 Minute, 14 Second

ఇంగ్లండ్‌కు 243 పరుగులు ఆధిక్యం

చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగుతున్న టెస్టులో ఇంగ్లండ్‌దే ఆధిపత్యం కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 377 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఫాలో ఆన్‌లో పడింది. కానీ ఇంగ్లండ్ భారత్‌కు ఫాలో ఆన్ ఇవ్వడానికి ఇష్టపడకుండా...
Read Time:1 Minute, 51 Second

ఏపీలో టీకా తీసుకున్న వాలంటీర్ మృతి

ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో విషాదం నెల‌కొంది. కరోనా టీకా తీసుకున్న రెండు రోజుల‌కు ఓ గ్రామ వాలంటీర్ మృతి చెందింది. దీంతో కరోనా టీకా తీసుకోవడానికి భయపడుతున్న ప్రజలకు మరింత బలం చేకూరింది. అయితే...