జగన్ ఇంటర్వ్యూ.. పోటెత్తిన టీవీలు, వెబ్‌సైట్లు
సచిన్ టెండూల్కర్ స్టేడియంలో జూలు విదిలిస్తే ఎలా ఉంటుంది…ప్రతి బాల్ బౌండరీ దాటుతుంది.. స్టేడియం మొత్తం హోరెత్తుతోంది.. తుఫాన్ వచ్చినపుడు సముద్రానికి పోటు వస్తే ఎలా ఉంటుంది ? కెరటాలు తీరం వైపు పోటెత్తుతాయి....
