సరదా కోసం రోడ్డుపై నగ్నంగా తిరిగిన వ్యక్తి
ఈనెల 24న లండన్‌లో ఓ వ్యక్తి నగ్నంగా బ్రిటీష్ మ్యూజియం చుట్టూ పరుగులు తీశాడు. పోలీసులు సదరు వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నించగా అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై ప్రత్యక్ష సాక్షులు మీడియాతో మాట్లాడారు....
