రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. రాను రాను రాజకీయాలు మురికికుంపలా తయారవుతున్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి నిలబడే రాజకీయ నేత ఒక్కరూ లేరంటూ పలువురు అసహనం...
తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ బాధ్యతలు తీసుకున్న రోజే.. ఆయన సీఎం అయినంత హడావిడి చోటుచేసుకుంది. చాలా కాలం తర్వాత భాగ్యనగరంలో కాంగ్రెస్ జెండాలు రెపరెపలాడాయంటే అతిశయోక్తి కాదు. పీసీసీ...
హైదరాబాద్‌లో హుస్సేన్‌సాగర్‌ను అనుకుని నిర్మించిన నెక్లెస్ రోడ్ పేరు ఇక కనుమరుగు కానుంది. ఇటీవల తెలంగాణ కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు నెక్లెస్‌రోడ్… పీవీ నరసింహారావు మార్గ్‌గా మారింది. ఇందుకు సంబంధించి నెక్లెస్ రోడ్...
తెలంగాణలో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం 10 రోజుల పాటు లాక్‌డౌన్ విధించింది. దీంతో ఉ.10 గంటల తర్వాత అత్యవసరం అయితే తప్ప ప్రజలు రోడ్లపైకి రాకూడదు. ఒకవేళ వస్తే వాహనాలను సీజ్ చేసి...
తెలంగాణలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఎవరికీ అచ్చిరావడం లేదు. మంత్రి ఈటల రాజేందర్ కు చెందిన వైద్యారోగ్య శాఖను ముఖ్యమంత్రి కేసీఆర్ తన కిందకు తెచ్చుకున్నారు. కేసీఆర్ సిఫార్సుకు రాష్ట్ర గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో...
తనకు చిన్నవయసులోనే పెళ్లయిందని తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా సందర్భాల్లో చెప్పారు. అయితే ఆయన పెళ్లిలో ఎలా ఉండేవారో చాలామందికి తెలియదు. 1969 ఏప్రిల్ 23న వేములవాడ రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో కేసిఅర్,శోభమ్మ దంపతుల...
తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా పాజిటివ్ బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే ఆయన వ్యక్తిగత వైద్యుడు డా.ఎంవీ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ ఆరోగ్యం క్రిటికల్‌గా మారితే సోమాజిగూడ యశోదా ఆస్పత్రిలో అన్ని ఏర్పాట్లు...
తెలంగాణలో కరోనా కేసులు విజృంభిస్తున్న వేళ.. సీఎం కేసీఆర్ కూడా కరోనా పాజిటివ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని సీఎంవో కార్యాలయం ఓ ప్రెస్‌నోట్ ద్వారా ప్రకటించింది. కేసీఆర్‌కు కొన్ని కరోనా లక్షణాలు ఉన్నాయని,...
తెలంగాణలో నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రజలందరిలోనూ ఆసక్తి రేపుతోంది. ఎన్నికలు అన్న తర్వాత ఎవరు గెలుస్తారా అని ఎదురుచూడటం సర్వసాధారణమే. కానీ ఇక్కడ ఒక పార్టీలో తాత వయసు వ్యక్తి పోటీ చేస్తుంటే అతడితో మనవడు...