Read Time:2 Minute, 0 Second TELANGANA షర్మిల వెనుక ఉంది ఎవరు? February 10, 2021February 12, 2021 Share తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెడతారని వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తమకు తెలంగాణతో సంబంధంలేదని స్పష్టం చేసిన జగన్.. ఇప్పుడు ఆయన చెల్లెలు షర్మిల...