మీకు ‘యాగంటి’ క్షేత్రం చరిత్ర తెలుసా?
కర్నూలు జిల్లా బనగానపల్లి మండలంలో ఉన్న యాగంటి దక్షిణాదిలో ఉన్న పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. అగస్త్య మహర్షి, వీరబ్రహ్మేంద్రస్వామి వంటివారి పేర్లతో ఇక్కడి చారిత్రక, పౌరాణిక గాథలు ముడిపడి ఉన్నాయి. ఇక్కడి ఉమా...