Breaking News

Read Time:1 Minute, 15 Second

పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ-జనసేన దోస్తీ

ఏపీలో వచ్చే పంచాయతీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి జనసేన పోటీ చేయనుంది. ఈ విషయాన్ని జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్వయంగా వెల్లడించారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో...
Read Time:1 Minute, 19 Second

ఈనెల 29న మెగాస్టార్ మూవీ టీజర్

‘ఆచార్య’ టీజర్ కోసం వెయిట్ చేస్తున్న మెగాస్టార్ అభిమానులకు ఎట్టకేలకు గుడ్ న్యూస్‌ను చిత్ర యూనిట్ అందించింది. రిపబ్లిక్ డే రోజు ఈ సినిమా టీజర్ విడుదలవుతుందని ఫ్యాన్స్ వెయిట్ చేశారు. కానీ విడుదల...
Read Time:1 Minute, 39 Second

ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

ఏపీలో పంచాయతీ ఎన్నికలకు తొలి దశ నోటిఫికేషన్ విడుదలైంది. విజయనగరం, ప్రకాశం జిల్లాలకు తొలి విడుత ఎన్నికలు లేవని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ వెల్లడించారు. రెవిన్యూ డివిజన్ ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతాయని తెలిపారు....
Read Time:2 Minute, 1 Second

మీ దగ్గర పాత రూ.100 నోట్లు ఉన్నాయా?

పాత రూ.100 నోట్ల విషయంలో ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చలామణిలో ఉన్న పాత రూ.100 నోట్లను మార్చి లేదా ఏప్రిల్‌లో రద్దు చేయాలని ఆర్‌బీఐ భావిస్తున్నట్లు ఆర్‌బీఐ జనరల్ మేనేజర్...
Read Time:4 Minute, 3 Second

‘సూపర్ ఓవర్’ మూవీ రివ్యూ

రేటింగ్: 3.25/5 ఆహా ఓటీటీలో ఈ శుక్రవారం వచ్చిన మరో కొత్త చిత్రం ‘సూపర్ ఓవర్’. నవీన్ చంద్ర, చాందిని చౌదరి, ప్రవీణ్, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ సస్పెన్స్ థ్రిల్లర్...
Read Time:1 Minute, 39 Second

బుల్లితెరపై రేపు ఏ ఛానల్‌లో ఏ సినిమా?

టీవీలో రేపటి సినిమాల వివరాలు (23-01) ఈటీవీ: ఉ.9 గంటలకు- సర్దుకుపోదాం రండి జెమినీ టీవీ: ఉ.8:30 గంటలకు-జిల్మధ్యాహ్నం 3 గంటలకు- వెంకీ మామరాత్రి 10 గంటలకు- ఎవరు (అడివి శేష్) జీ తెలుగు:...
Read Time:2 Minute, 12 Second

భర్త వీర్యంపై భార్యకే పూర్తి హక్కులు

కోల్‌కతా హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. చనిపోయిన వ్యక్తి వీర్యం కోసం 2020 మార్చిలో దాఖలైన ఓ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. చనిపోయిన భర్త వీర్యంపై భార్యకే పూర్తి హక్కులు ఉంటాయని తీర్పు...
Read Time:1 Minute, 13 Second

నెల వ్యవధిలో నితిన్ రెండు సినిమాలు

గత ఏడాది‘భీష్మ’ లాంటి ఘనవిజయం తర్వాత హీరో నితిన్ ఈ ఏడాది నెల రోజుల వ్యవధిలో రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించనున్నాడు. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహిస్తున్న ‘చెక్’ ఫిబ్రవరి 19న విడుదలవుతుండగా.. వెంకీ...
Read Time:1 Minute, 13 Second

టీఆర్పీల్లో అదరగొడుతున్న ‘వినయ విధేయ రామ’

బోయపాటి దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా నటించిన ‘వినయ విధేయ రామ’ దారుణ ఫలితాన్ని చవిచూసింది. చెర్రీ కెరీర్‌లో ఇదో డిజాస్టర్‌గా నిలిచింది. కానీ అనూహ్యంగా బుల్లితెరపై మాత్రం మంచి టీఆర్పీలను సాధిస్తోంది. ఈ సినిమాను...
Read Time:1 Minute, 34 Second

సూర్య హీరోగా బోయపాటి సినిమా

ప్రస్తుత తమిళ హీరోలలో రజినీకాంత్ తర్వాత మార్కెట్ ఉన్న హీరో సూర్య మాత్రమే. అతడి సినిమాలు తెలుగులో మంచి కలెక్షన్లు రాబడతాయి. ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచో తెలుగులో నేరుగా సినిమా తీయాలని ఆరాటపడుతున్న...