Read Time:1 Minute, 45 Second OTT మే 7 నుంచి ‘ఆహా’లో కొత్త సినిమా April 26, 2021April 26, 2021 Share గత ఏడాది కరోనా వల్ల సినీ పరిశ్రమ తొమ్మిది నెలలు పూర్తిగా స్తంభించి కోట్లు నష్టపోయింది. ఇక ఇప్పుడు సెకండ్ వేవ్ వల్ల షూటింగ్స్ ఆగిపోయాయి. సినిమా థియేటర్లు మూతపడ్డాయి. దీంతో కొందరు చిత్ర...