Breaking News

Read Time:2 Minute, 44 Second

సొంతగడ్డపై టీమిండియాకు ఘోర పరాభవం

సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. బెంగళూరు టెస్టులో ఓడిపోయిన భారత్.. తాజాగా పుణె టెస్టులోనూ ఓటమి చెందింది. 359 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో బ్యాటర్లు మరోసారి నిరాశపరిచారు. 60.2...
Read Time:1 Minute, 28 Second

విశ్వ విజేతలకు జింబాబ్వే షాక్

ఇటీవల వెస్టిండీస్ గడ్డపై టీ20 ప్రపంచకప్ గెలిచి విశ్వ విజేతలుగా నిలిచిన టీమిండియాకు జింబాబ్వే గడ్డపై షాక్ తగిలింది. హరారే స్పోర్ట్స్‌ క్లబ్‌ వేదికగా జరిగిన తొలి టీ 20లో యువ భారత్‌కు పసికూన...
Read Time:1 Minute, 31 Second

28 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్

దేశవాళీ క్రికెట్‌లో భారత స్టార్ ప్లేయర్ ఉన్ముక్త్ చంద్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఢిల్లీ జట్టుతో పాటు డెమెస్టిక్ క్రికెట్ ఆడిన ఉన్ముక్త్.. 2012లో అండర్ 19 జట్టుకు ఉన్ముక్త్ చంద్ వరల్డ్ కప్ జట్టు...
Read Time:1 Minute, 42 Second

మూడో టీ-20లో ఇంగ్లండ్‌దే గెలుపు

అహ్మదాబాద్ వేదికగా టీమిండియాతో జరిగిన మూడో టీ-20లో 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘనవిజయం సాధించింది. 157 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన మోర్గాన్ సేన 18.2 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. ఓపెనర్ జాస్...
Read Time:1 Minute, 40 Second

WTC ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్

టీమిండియా వరల్డ్ టెస్టు క్రికెట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లోకి సగర్వంగా అడుగుపెట్టింది. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టును డ్రా చేసుకున్నా ఫర్వాలేదనుకున్న పరిస్థితుల్లో భారత్ మాత్రం మ్యాచ్‌ను ఘనవిజయంతో ముగించింది. దీంతో ఈ టెస్టును ఇన్నింగ్స్...
Read Time:51 Second

ఓ ఇంటి వాడైన టీమిండియా క్రికెటర్

టీమిండియా ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ బుధవారం నాడు ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి వైశాలి విశ్వేశ్వరన్‌ను చెన్నైలో అతడు పెళ్లి చేసుకున్నాడు. ఓ ఫంక్షన్ హాలులో కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో మాత్రమే ఈ పెళ్లి...
Read Time:1 Minute, 29 Second

సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం సన్మానం

ఆసీస్ పర్యటనలో అదరగొట్టిన హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్‌ను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. గురువారం అతడు క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశాడు. దీంతో మంత్రి అతడికి శాలువా కప్పి ఘనంగా సన్మానించి...
Read Time:1 Minute, 0 Second

భారత్ ముందు 328 పరుగుల విజయలక్ష్యం

బ్రిస్బేన్ టెస్టు రెండో ఇన్నింగ్సులో ఆస్ట్రేలియా 294 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ 33 పరుగుల ఆధిక్యంతో కలుపుకుని భారత్ ముందు 328 పరుగుల విజయలక్ష్యం నిలిచింది. స్మిత్ (55) హాఫ్ సెంచరీతో రాణించగా...
Read Time:1 Minute, 36 Second

గబ్బాలో అదరగొట్టిన కొత్త కుర్రాళ్లు

బ్రిస్బేన్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 336 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో ఆసీస్‌కు 33 పరుగుల ఆధిక్యం లభించింది. 186 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన సమయంలో శార్దూల్ ఠాకూర్ (67), వాషింగ్టన్...
Read Time:1 Minute, 21 Second

టీమిండియా అప్పుడలా.. ఇప్పుడిలా..

ఆస్ట్రేలియాతో వారి గడ్డపై జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా ఎత్తుపల్లాలను చవిచూసింది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వహించిన అడిలైడ్ టెస్టులోని రెండో ఇన్నింగ్సులో పట్టుమని 30 ఓవర్లు కూడా ఆడని భారత్.. ఆసీస్ బౌలర్ల...