Read Time:1 Minute, 7 Second OTT ‘ఉప్పెన’ ఓటీటీ డేట్ కూడా వచ్చేసింది March 17, 2021March 17, 2021 Share ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్ మూవీ ‘ఉప్పెన’ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. ఈనెల 24 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్నట్లు నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి జంటగా నటించిన ఈ మూవీ...