Read Time:2 Minute, 6 Second NEWS ‘ఈనాడు’కు టాటా చెప్పేసిన కార్టూనిస్ట్ శ్రీధర్ August 31, 2021August 31, 2021 Share ఈనాడు దినపత్రికతో తనకున్న 40 ఏళ్ల బంధానికి కార్టూనిస్ట్ శ్రీధర్ ముగింపు పలికాడు. 1981లో ఈనాడులో కార్టూనిస్టుగా చేరిన శ్రీధర్ 2021 ఆగస్టు 31న తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. దీంతో ఈనాడులో ఇకపై...