Read Time:2 Minute, 7 Second SPORTS ఈ ఏడాదైనా RCB కల నెరవేరుతుందా? May 16, 2023May 16, 2023 Share ఐపీఎల్ ప్రారంభమై 16 ఏళ్లు గడుస్తున్నా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మాత్రం టైటిల్ ఊరిస్తూనే ఉసూరుమనిపిస్తోంది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు ఆర్సీబీ జట్టులో ఎందరో స్టార్ ఆటగాళ్లు ఉన్నా టైటిల్...