Read Time:2 Minute, 33 Second NEWS TELANGANA యువకుడి ప్రాణం తీసిన కుక్క గోరు September 24, 2025September 24, 2025 Share చాలా మంది పెంపుడు కుక్కలను ఇంట్లో ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు. వాటికి ఏమైనా అయితే అసలు తట్టుకోలేరు. ఈరోజుల్లో మనుషుల కంటే పెంపుడు జంతువులకే కొంతమంది ప్రాధాన్యం ఇవ్వడం ఇటీవల కనిపిస్తున్న విచిత్రాల్లో ఒకటి....