Breaking News

Read Time:2 Minute, 3 Second

‘కాంతార’ సినిమాను వదులుకున్న స్టార్ హీరో అతడేనా?

కన్నడ మూవీ ‘కాంతార’ అనూహ్య విజయం సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపిస్తోంది. రిషబ్ శెట్టి హీరోగా దర్శకత్వం వహించిన ఈ సినిమాను కేజీఎఫ్ సినిమాతో పాపులర్ అయిన హోంబలే సంస్థ నిర్మించింది....