Read Time:1 Minute, 45 Second NEWS GST పరిధిలోకి నేచురల్ గ్యాస్ February 17, 2021February 17, 2021 Share పన్నులతో పెరిగిపోయిన ఇంధన ధరల నుంచి సామాన్యులకు ఊరట లభించనుంది. త్వరలోనే నేచురల్ గ్యాస్‌ను GST పరిధిలోకి తీసుకువస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. సహజ వాయువును GST పరిధిలోకి తీసుకువచ్చేందుకు భారత్ కట్టుబడి...