టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. దాదాపుగా పదేళ్ల నుంచి తారక్ కెరీర్‌లో ఓటమి అనేదే లేదు. 2015లో వచ్చిన టెంపర్ మూవీ నుంచి 2024లో విడుదలైన దేవర మూవీ వరకు...
టాలీవుడ్‌లో ఈ ఏడాది విచిత్రమైన పరిస్థితి నెలకొంది. సమ్మర్‌లో పెద్ద సినిమాలు ఒక్కటి కూడా విడుదల కాలేదు. దీంతో ఆక్యుపెన్సీ లేక థియేటర్లు వెలవెలబోతున్నాయి. చిన్న సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు థియేటర్ల వైపు రావడం...
టాలీవుడ్‌లో గత ఏడాది నుంచి రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. పోకిరి సినిమా ఈ ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది. ఆ తర్వాత వరుసగా పవన్ కళ్యాణ్, మహేష్, ప్రభాస్, చిరంజీవి, అల్లు అర్జున్,...
దేశంలోని సినిమా అభిమానులే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన మూవీ రౌద్రం, రణం, రుధిరం (ఆర్.ఆర్.ఆర్). ఈ సినిమా విడుదలై ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుని...
యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమం టీఆర్పీ రేటింగుల్లో దూసుకుపోతోంది. జెమినీ టీవీకి ఈ షో కారణంగా టీఆర్పీ రేటింగ్స్ పెరిగినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ఈ షోకు...
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమా ప్రారంభం నుంచి ఈ సినిమా మీద ఎన్నో అంచనాలు ఉన్నాయి....