బిగ్‌బాస్-8 తెలుగుపై తీవ్ర విమర్శలు
బిగ్‌బాస్ తెలుగు సీజన్-8 విజేతగా సీరియల్ నటుడు నిఖిల్ నిలిచాడు. ఓటింగ్‌లో అగ్రస్థానంలో ఉన్నాడని.. నిఖిల్‌ను నాగార్జున విజేతగా ప్రకటించారు. దీంతో సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఓటింగ్‌లో గౌతంకృష్ణకు 44 శాతం ఓట్లు...