Read Time:2 Minute, 1 Second FILM NEWS ట్రెండింగ్‌లో ‘మీసాల పిల్ల’.. ఇదేం ట్విస్ట్ గురూ..? October 9, 2025October 10, 2025 Share టాలీవుడ్‌లో రాజమౌళి తర్వాత అనిల్ రావిపూడి ఒక్క పరాజయం లేకుండా ముందుకు సాగుతున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీతో బంపర్ హిట్ అందుకున్న అతడు వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా తన సినిమాతో...