కొంతమందికి కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్నా కరోనా పాజిటివ్ వస్తోంది. దీంతో అసలు వ్యాక్సిన్ వల్ల ఉపయోగమేంటి? వ్యాక్సిన్వే యించుకోవాలా? వద్దా? అంటూ చాలామంది ప్రశ్నలు వేస్తున్నారు. వారికి వైద్యనిపుణులు ఇచ్చిన సమాధానాలను...
శార్వరి నామ సంవత్సరానికి తెలుగు ప్రజలు ముగింపు పలుకుతూ శ్రీ ప్లవ నామ సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్నారు. గత ఏడాది కరోనా కారణంగా ప్రజలు ఎన్నో కష్టాలను అనుభవించారు. ప్లవ అంటే నౌక అని...
POWER STAR PAWAN KALYAN VAKEEL SAAB MOVIE REVIEW AND RATING రేటింగ్: 3.25/5 అమితాబ్, తాప్సీ నటించిన ‘పింక్’ తెలుగులో రీమేక్ అవుతుందంటే టాలీవుడ్ ప్రజలు ఆత్రుతగా ఎదురుచూశారు. కానీ అందులో...
భారత్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ మరో ఘనత సాధించారు. ప్రపంచంలోని టాప్-20 కుబేరుల జాబితాలో నిలిచినట్లు ఫోర్బ్స్ వెల్లడించింది. అతి తక్కువ కాలంలోనే అదానీ తన సంపదను గణనీయంగా పెంచుకున్నారు. అదానీ...
ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. విపక్ష పార్టీలు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు పరిషత్ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ జారీ చేసిన ఉత్తర్వులపై స్టే...