Read Time:2 Minute, 44 Second SPORTS సొంతగడ్డపై టీమిండియాకు ఘోర పరాభవం October 26, 2024October 26, 2024 Share సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. బెంగళూరు టెస్టులో ఓడిపోయిన భారత్.. తాజాగా పుణె టెస్టులోనూ ఓటమి చెందింది. 359 పరుగుల టార్గెట్ను ఛేదించే క్రమంలో బ్యాటర్లు మరోసారి నిరాశపరిచారు. 60.2...