Breaking News

Read Time:1 Minute, 4 Second

ఫన్నీ మీమ్స్.. ఫస్ట్ మ్యాచ్ దేవుడికిచ్చేస్తారు కదా బాస్?

సాధారణంగా ఇటీవల కాలంలో ఏ సిరీస్ తీసుకున్నా టీమిండియా ఫస్ట్ మ్యాచ్ ఓడిపోవడం.. సిరీస్ గెలవడం జరుగుతున్నాయి. ఆస్ట్రేలియాలో టీ20 సిరీస్, టెస్టు సిరీస్, ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్, టీ20 సిరీస్ ఇందుకు సాక్ష్యాలు....
Read Time:1 Minute, 42 Second

మూడో టీ-20లో ఇంగ్లండ్‌దే గెలుపు

అహ్మదాబాద్ వేదికగా టీమిండియాతో జరిగిన మూడో టీ-20లో 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘనవిజయం సాధించింది. 157 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన మోర్గాన్ సేన 18.2 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. ఓపెనర్ జాస్...
Read Time:1 Minute, 12 Second

మొదటి పంచ్ ఇంగ్లండ్‌దే..

అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 124 పరుగులే చేసింది. శ్రేయాస్ అయ్యర్ (67)...
Read Time:1 Minute, 40 Second

WTC ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్

టీమిండియా వరల్డ్ టెస్టు క్రికెట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లోకి సగర్వంగా అడుగుపెట్టింది. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టును డ్రా చేసుకున్నా ఫర్వాలేదనుకున్న పరిస్థితుల్లో భారత్ మాత్రం మ్యాచ్‌ను ఘనవిజయంతో ముగించింది. దీంతో ఈ టెస్టును ఇన్నింగ్స్...
Read Time:3 Minute, 25 Second

గులాబీ టెస్టులో రికార్డుల మోత

అహ్మదాబాద్‌లోని నూతన అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో జరిగిన పింక్ బాల్ టెస్టు రెండు రోజుల్లోనే ముగిసింది. 10 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్​పై భారత్ విజయభేరి మోగించింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్​లో టీమిండియా 2-1...
Read Time:1 Minute, 14 Second

ఇంగ్లండ్‌కు 243 పరుగులు ఆధిక్యం

చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగుతున్న టెస్టులో ఇంగ్లండ్‌దే ఆధిపత్యం కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 377 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఫాలో ఆన్‌లో పడింది. కానీ ఇంగ్లండ్ భారత్‌కు ఫాలో ఆన్ ఇవ్వడానికి ఇష్టపడకుండా...
Read Time:1 Minute, 13 Second

రోహిత్ ఎందుకు దండగ?

టీమిండియాలో రోహిత్ శర్మ స్థానంపై మళ్లీ విమర్శల వర్షం మొదలైంది. ప్రస్తుతం ఆడుతున్న టెస్టుల్లో అతడు నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకుంటుండటంతో అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. హాట్ స్టార్ లాంటి లైవ్ స్ట్రీమింగ్ వేదికల...
Read Time:1 Minute, 0 Second

రెండో రోజు కూడా ఇంగ్లండ్‌దే

చెపాక్ టెస్టులో ఇంగ్లీష్ టీమ్ ఆధిపత్యం కొనసాగుతోంది. తొలిరోజు రూట్ సెంచరీతో పటిష్ట స్థితిలో నిలిచిన ఇంగ్లండ్ రెండోరోజు రూట్ డబుల్ సెంచరీ చేయడంతో భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. రెండో రోజు ఆట...