Read Time:1 Minute, 39 Second SPORTS చివరిరోజు టీమిండియాదే.. సిడ్నీ టెస్టు డ్రా January 11, 2021January 11, 2021 Share సిడ్నీ టెస్టులో ఆఖరి రోజు టీమిండియా గొప్పగా పోరాడింది. 98/2 ఓవర్ నైట్ స్కోరుతో ఆటను ప్రారంభించిన కాసేపటికే భారత్ రహానె వికెట్ను కోల్పోయింది. దీంతో మ్యాచ్ చేజారుతుందని అంతా భావించారు. కానీ పుజారా...