Read Time:1 Minute, 0 Second SPORTS భారత్ ముందు 328 పరుగుల విజయలక్ష్యం January 18, 2021January 18, 2021 Share బ్రిస్బేన్ టెస్టు రెండో ఇన్నింగ్సులో ఆస్ట్రేలియా 294 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ 33 పరుగుల ఆధిక్యంతో కలుపుకుని భారత్ ముందు 328 పరుగుల విజయలక్ష్యం నిలిచింది. స్మిత్ (55) హాఫ్ సెంచరీతో రాణించగా...