Breaking News

Read Time:1 Minute, 7 Second

ప్రముఖ నిర్మాత MS రాజు నివాసంలో పెళ్లిసందడి

‘ఒక్కడు’, ‘మనసంతా నువ్వే’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత MS రాజు నివాసంలో పెళ్లి సందడి నెలకొంది. ఆయన తనయుడు సుమంత్ అశ్విన్ త్వరలోనే...
Read Time:2 Minute, 18 Second

టాలీవుడ్‌లో సమ్మర్ ‘హౌస్‌ఫుల్’

గత ఏడాది కరోనా వైరస్ మహమ్మారి వల్ల సినిమాల విడుదలలు ఆగిపోవడంతో ఈ ఏడాది టాలీవుడ్ డైరీ ఫుల్‌గా కనిపిస్తోంది. ఈ మేరకు సమ్మర్‌ సీజన్ కళకళలాడబోతుంది. స్టార్ హీరోల సినిమాలన్నీ దాదాపుగా సమ్మర్‌కు...
Read Time:2 Minute, 10 Second

ఈ లెజెండ్స్‌తో మహేష్, ఎన్టీఆర్, పవన్ పనిచేయరా?

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ హీరోలుగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి వచ్చి దాదాపు 21 ఏళ్లు అవుతోంది. ఈ ముగ్గురు హీరోలు 25కు పైగా సినిమాలు చేశారు. చాలామంది సంగీత దర్శకులతో పనిచేశారు....
Read Time:1 Minute, 0 Second

కేజీఎఫ్-2 రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది

ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న KGF-2 రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ప్రకటించింది. జూలై 16న ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో...
Read Time:3 Minute, 40 Second

ప్రదీప్ ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’మూవీ రివ్యూ

ANCHOR PRADEEP 30 ROJULLO PREMINCHADAM ELA MOVIE REVIEW రేటింగ్: 2.25/5 ప్రదీప్ బుల్లితెరపై యాంకర్‌గా చేస్తూ పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ నటించాడు. అయితే అతడికి హీరో అవ్వాలనే కోరిక ఉండటంతో...
Read Time:1 Minute, 28 Second

మహేష్‌బాబు మళ్లీ సంక్రాంతికే వస్తున్నాడు

టాలీవుడ్‌లో గత ఏడాది కరోనా కారణంగా ఎన్నో సినిమాల విడుదలలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. లాక్‌డౌన్ విరామం అనంతరం డిసెంబరులో మళ్లీ థియేటర్లు తెరుచుకోగా సినిమాలు వరుసగా ప్రేక్షకులపై దండయాత్ర చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద,...
Read Time:1 Minute, 38 Second

ఇది ‘మెగా’ ఏడాది.. అభిమానులకు పండగే

మెగా ఫ్యామిలీలో దాదాపు 10 మందికి పైగానే హీరోలు ఉన్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, కళ్యాణ్ దేవ్.....
Read Time:1 Minute, 39 Second

ఎల్లుండి నుంచి ఓటీటీలో ‘మాస్టర్’

ఇళయ దళపతి విజయ్ నటించిన ‘మాస్టర్’ సంక్రాంతికి విడుదలై మంచి కలెక్షన్లు రాబడుతోంది. ముఖ్యంగా తెలుగులో 30 శాతానికి పైగా లాభాలు కూడా వచ్చాయని సమాచారం. అయితే విడుదలైన రెండు వారాల్లోనే ఈ మూవీ...
Read Time:1 Minute, 19 Second

ఈనెల 29న మెగాస్టార్ మూవీ టీజర్

‘ఆచార్య’ టీజర్ కోసం వెయిట్ చేస్తున్న మెగాస్టార్ అభిమానులకు ఎట్టకేలకు గుడ్ న్యూస్‌ను చిత్ర యూనిట్ అందించింది. రిపబ్లిక్ డే రోజు ఈ సినిమా టీజర్ విడుదలవుతుందని ఫ్యాన్స్ వెయిట్ చేశారు. కానీ విడుదల...
Read Time:1 Minute, 9 Second

RRR రిలీజ్ డేట్ లీక్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రౌద్రం రణం రుధిరం (RRR)’మూవీ రిలీజ్ డేట్ లీకైంది. ఈ సినిమా విడుదల కోసం సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న వేళ...