Read Time:51 Second NEWS అమెరికా 46వ అధ్యక్షుడిగా బైడెన్ January 7, 2021January 7, 2021 Share అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికను అమెరికా కాంగ్రెస్ ధృవీకరించింది. క్యాపిటల్ హిల్‌పై ట్రంప్ మద్దతుదారులు దాడి చేసిన కొన్నిగంటల తర్వాత ఎలక్టోరల్ ఓట్లు లెక్కించి బైడెన్‌కు యూఎస్ కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్...