Read Time:1 Minute, 24 Second SPORTS కోహ్లీ-అనుష్కశర్మ దంపతులకు ఆడబిడ్డ January 11, 2021January 11, 2021 Share భారత జట్టు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్కశర్మ సోమవారం నాడు ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కోహ్లీ ట్విట్టర్ ద్వారా అభిమానులకు వెల్లడించాడు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపాడు. తమపై...