ఆల్‌టైం రికార్డును వదులుకున్న క్రికెటర్
సాధారణంగా ఆటలో ఎవరైనా రికార్డుల కోసమే ఆడతారు. ఎందుకంటే తాము భౌతికంగా లేకపోయినా రికార్డులు శాశ్వతంగా చరిత్రపుటల్లో నిలిచిపోతాయని ఆటగాళ్లు భావిస్తుంటారు. అయితే ఇటీవల ఓ క్రికెటర్ ఆల్‌టైం రికార్డును సాధించే అవకాశాన్ని చేజేతులా...
