డైరెక్టర్సే నాకు గురువులు: మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ
‘మా ఇంట్లో అత్త, అక్కలు వీణ వాయిస్తూ ఉండేవారు. అది చిన్నప్పటి నుంచి గమనించేవాడిని. అలా ఆసక్తి పెరుగుతూ వచ్చింది. అలా నిశితంగా గమనించటంతోనే సంగీతాన్ని నేర్చుకుంటూ వచ్చాను’ అన్నారు మ్యూజిక్ డైరెక్టర్ అజయ్...