బిగ్బాస్-9 అగ్నిపరీక్ష.. కళ్లన్నీ అభిజిత్ వైపే..!!
దేశవ్యాప్తంగా బిగ్ బాస్ రియాలిటీ షోకు ఎంతో క్రేజ్ ఉంది. ఏ భాషలో అయినా బిగ్బాస్ సీజన్ ప్రారంభం అవుతుందంటే ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. తాజాగా తెలుగులో 9వ సీజన్ ప్రారంభానికి సిద్ధం అవుతోంది....
