‘అరి’ ట్రైలర్.. మిరాయ్, హనుమాన్ సెంటిమెంట్ రిపీట్
ప్రస్తుతం సినిమాల్లో ఓ ట్రెండ్ కనిపిస్తోంది. సిల్వర్ స్క్రీన్ మీదకు దేవుడ్ని పట్టుకొచ్చి కోట్లకు కోట్ల కలెక్షన్లను రాబట్టుకుంటున్నారు. ‘హనుమాన్’, ‘కాంతార’, ‘మిరాయ్’ ఇలా అన్ని చిత్రాల్లో దైవత్వం అనే కాన్సెప్ట్ ఉంటుంది. ప్రస్తుతం...
