సంక్రాంతి బరిలో పవన్-ప్రభాస్ మధ్య పోరు
సంక్రాంతి సందర్భంగా పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, డార్లింగ్ ప్రభాస్ మధ్య టీజర్ల పోటీ తప్పకపోవచ్చు. పవన్ ‘వకీల్ సాబ్’, ప్రభాస్ ‘రాధేశ్యామ్’ టీజర్లు విడుదలకు సిద్ధమవుతున్న వేళ సోషల్ మీడియాలో ఈ రెండింటి మధ్య పోటీ...